వార్తలకు తిరిగి వెళ్లండి
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని అసిం కాలనీకి చెందిన ఇమ్రానా బేగం(40) నాలుగేళ్ల కుమార్తె నేహా అశ్లీన్తో కలిసి అశోక్ సాగర్లో దూకి ఆత్మహత్య చేసుకుంది.
ఇంట్లో ఎస్ఐఆర్ ఫామ్స్ పని ఉందని చెప్పి కుమార్తెతో బయటకు వెళ్లిన ఆమె ఈ ఘాతుకానికి పాల్పడింది. భర్త షేక్ ఆసిఫ్ దుబాయ్ లో ఉంటున్నట్లు తెలిసింది. సమాచారం అందిన వెంటనే ఎడపల్లి ఎస్సై రమా ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...

