వార్తలకు తిరిగి వెళ్లండి

మాదిగ ఉద్యోగుల సమాఖ్య జాతీయ కోర్ కమిటీ సభ్యునిగా నిజామాబాద్కు చెందిన రేణికుంట నాంపల్లి నియమితులయ్యారు.
ఈ మేరకు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి కోర్ కమిటీ సభ్యుడిగా నియమించినందుకు మందకృష్ణ మాదిగకు కృతజ్ఞతలు తెలిపారు.మాదిగ ఉద్యోగుల సమైక్యను బలోపేతం చేస్తానన్నారు.
Comments
Loading comments...

