Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ లయన్స్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

Follow Udayam on Google
raju Sep 10, 2026 4:08 PM నిజామాబాద్General
నిజామాబాద్ లయన్స్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం - Udayam
లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూర్ ఆద్వర్యంలో గురువారం నిజామాబాద్ రెడ్ క్రాస్ లో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ రెడ్ క్రాస్ ఛైర్మన్ ఆంజనేయులు హాజరయ్యారు. రక్తదానం ఆవశ్యకతను వివరించారు. లయన్స్ అదనపు కోశాధికారి కె.రవీందర్, క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు పి. రాఘవేందర్, గంగాదాస్, కోశాధికారి రాజేందర్, ప్రోగ్రామ్ ఛైర్మన్ జైపాల్, రెడ్ క్రాస్ మెడికల్ ఆఫీసర్ రాజేశ్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...