వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ నగరంలో ఓ మున్సిపల్ కార్మికుడు నిరసన తెలిపారు. తమను వేధిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కార్పొరేషన్లో వాటర్ వర్క్స్ విభాగంలో పని చేస్తున్న యూసుఫ్ వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపాడు. ఔట సోర్సింగ్ ఉద్యోగులకు సమయానికి వేతనాలు ఇవ్వడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం జోన్ -2 కార్యాలయం గోల్ హనుమాన్ వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపాడు.
Comments
Loading comments...

