వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ (CMRF) చెక్కుల పంపిణీ కార్యక్రమం గురువారం నిర్వహించారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు.మొత్తం రూ. 46,39,500 విలువ గల 135 చెక్కులను
లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.
Comments
Loading comments...

