Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ లో రేపు విద్యుత్ సరఫరా నిలిపివేత

Follow Udayam on Google
raju Sep 02, 2026 9:59 PM నిజామాబాద్General
నిజామాబాద్ లో రేపు విద్యుత్ సరఫరా నిలిపివేత - Udayam
నిజామాబాద్ సబ్స్టేషన్లో 33 కేవీలైన్ షిఫ్టింగ్ పనుల కారణంగా గురువారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు పర్యవేక్షక ఇంజినీర్ రాజేశ్వర్ రావు నగర్ తెలిపారు. ఆర్యనగర్, తిలక్ గార్డెన్, దుబ్బ, వినాయక్ మిర్చి కాంపౌండ్, మోపాల్, తానాకుర్ద్, ముదక్పల్లి, మంచిప్ప, సిర్పూర్, బాడ్సి, NZB రూరల్, కొత్తపేట్, మల్లారంలో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...