వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని నిరుద్యోగ యువత కోసం ఈ నెల 23న జాబ్మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి వేల్పుల విజేత తెలిపారు.
ప్రైవేటు సంస్థలో 100 ఫార్మసిస్ట్ పోస్టులకు డీ-ఫార్మసీ, బీ- ఫార్మసీ చేసినవారు, 26 ఫార్మసీ ఎయిడ్ పోస్టులకు ఎస్ఎస్సీ, ఇంటర్ ఉత్తీర్ణులు అర్హులన్నారు. శివాజీనగర్ ఐటీఐలో ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు మేళా జరుగుతుందన్నారు.
Comments
Loading comments...

