వార్తలకు తిరిగి వెళ్లండి
నిజామాబాద్లో వినాయక నిమజ్జన వేడుకలు ప్రారంభమయ్యాయి. సార్వజనిక్ గణేశ్ మండలి రథాన్ని మండలి అధ్యక్షుడు బంటు గణేశ్, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్త సమక్షంలో జెండా ఊపి రథోత్సవాన్ని ప్రారంభించారు.
దుబ్బ ప్రాంతం నుంచి శోభాయాత్ర మొదలైంది. మహారాష్ట్ర నుంచి తెప్పించిన ఎద్దులతో పాటు భక్తులు రథాన్ని లాగుతూ పాల్గొన్నారు.
Comments
Loading comments...

