Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ లో నేడు జాతీయ లోక్ అదాలత్

Follow Udayam on Google
raju Sep 12, 2026 7:00 PM నిజామాబాద్General
నిజామాబాద్ లో నేడు జాతీయ లోక్ అదాలత్ - Udayam
నిజామాబాద్ జిల్లా న్యాయ సేవల ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నారు. జిల్లా కోర్టులోని న్యాయ సేవల ప్రాధికార సంస్థ పరిధిలో ఉన్న న్యాయ సేవా సదన్లో జరగనున్న జాతీయ లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జడ్జి భారతలక్ష్మి సూచించారు. లోక్ అదాలత్లో అన్ని రకాల కేసుల పరిష్కారానికి అవకాశం ఉందన్నారు. రాజీమార్గమే రాజమార్గమని అన్నారు.

Comments

G
Loading comments...