Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ లో బీసీల ధర్మ పోరాట దీక్ష

Follow Udayam on Google
raju Sep 11, 2026 3:31 PM నిజామాబాద్General
నిజామాబాద్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పులాంగ్ చౌరస్తాలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద బీసీల పోరాట ధర్మ దీక్షను చేపట్టారు. బీసీ కులగణనను చేపడతామని కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్లో తీర్మానించి వెనుకడుగు వేయడం సమంజసం కాదని జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ అన్నారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం జాతీయ జనగణనలో బీసీ కుల గణన అంశాన్ని చేపట్టాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...