Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ లో బీఆర్ఎస్ నాయకుల బైక్ ర్యాలీ

Follow Udayam on Google
raju Sep 05, 2026 7:36 PM నిజామాబాద్General
కేసీఆర్ పిలుపు మేరకు వారం రోజులుగా కొనసాగుతున్న నిరసన కార్యక్రమాల్లో భాగంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు గురువారం బైక్ ర్యాలీ నిర్వహించారు. పాత కలెక్టరేట్ గ్రౌండ్ నుంచి ప్రారంభమైన ర్యాలీ నగరంలోని పలు వీధుల గుండా సాగి తిరిగి అక్కడికే చేరుకుంది భారీ సంఖ్యలో గులాబీ శ్రేణులు పాల్గొని రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Comments

G
Loading comments...