వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ నగరంలోని మాలపల్లిలో అటవీశాఖ నిర్వహించిన తనిఖీల్లో ఒక పెట్ షాపులో అక్రమంగా విక్రయిస్తున్న 98 రోజ్-రింగ్డ్ పారకీట్స్ను స్వాధీనం చేసుకున్నట్లు DFO తెలిపారు.
వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేశామన్నారు. A1 సయ్యద్ కలీం (అర్సపల్లి) కు బెయిల్ రాగా A2 సయ్యద్ బిన్ ఖాలిద్ (బర్కత్పుర)కు 14 రోజుల రిమాండ్ విధించారన్నారు.
Comments
Loading comments...

