Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ lo గుర్తుతెలియని వ్యక్తి మృతి

Follow Udayam on Google
Raju Sep 26, 2026 4:52 PM నిజామాబాద్తెలంగాణ
నిజామాబాద్ lo గుర్తుతెలియని వ్యక్తి మృతి - Udayam
నిజామాబాద్ వీక్లీ బజార్ వద్ద గల వైన్స్ సమీపంలో 30-35 ఏళ్ల గుర్తుతెలియని పురుషుడు ఫిట్స్తో మృతిచెందాడని వన్ టౌన్ SHO రఘుపతి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించామన్నారు. మృతుని వివరాలు తెలిసిన వారు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని ఆయన కోరారు

Comments

G
Loading comments...