Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ కమాండ్ కంట్రోల్ నుంచి నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన

Follow Udayam on Google
Raju Sep 26, 2026 11:30 AM నిజామాబాద్తెలంగాణ
నిజామాబాద్ కమాండ్ కంట్రోల్ నుంచి నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన - Udayam
నిజామాబాద్ పోలీస్ కమాండ్ కంట్రోల్ హాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల నిఘా వ్యవస్థ ద్వారా గణేశ్ కార్యక్రమాన్ని CP సాయి చైతన్య క్షుణ్ణంగా పరిశీలించారు. CC కెమెరాలు పర్య వేక్షణలో జరుగుతున్న కార్య క్రమాన్ని పరిశీలించారు. విధుల్లో ఉన్న పోలీసు అధికారులు, సిబ్బందికి అవసరమైన సూచనలు చేస్తూ, ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా చర్యలు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు.

Comments

G
Loading comments...