వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజాకవి కాళోజీ నారాయణ రావు జయంతిని బుధవారం నిజామాబాద్ కలెక్టరేట్ నిర్వహించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని కాన్ఫరెన్స్ హాల్లో
జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించిన జయంతి వేడుకలకు అదనపు కలెక్టర్ భుజంగరావు ముఖ్య అతిథిగా వచ్చారు. కాళోజి నారాయణ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు.
Comments
Loading comments...

