వార్తలకు తిరిగి వెళ్లండి
చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వంటి వారిని బీజేపీ తొత్తుగా మార్చుకుందని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. సార్ పై నిజామాబాద్ లో ఆయన మాట్లాడతు. బీజేపీ కి అవసరం ఉన్న చోట ఈసీ ఓట్ల చోరీ చేస్తోందని ఆరోపించారు.
ఈ విషయాన్ని నేటి GENZ గ్రహించిందన్నారు. తాను నిజామాబాద్ లో పుట్టి, తన జీవితంలో పది సార్లు ఓటేసినప్పటికీ తన ఓటు తొలిగిచే కుట్ర చేశారన్నారు.
Comments
Loading comments...

