వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ జిల్లాలోని ఐదు సీట్లు గెలుస్తామని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ధీమా వ్యక్తం చేశారు. సోమవారం పాంచజన్య సభలో ఆమె మాట్లాడుతూ వచ్చే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తామన్నారు.
బహుజన తెలంగాణ కోసం బయలుదేరుతున్న తనకు ప్రజల ఆశీర్వాదం కావాలన్నారు ప్రజల జీవితంలో గుణాత్మక మార్పు తేవాలన్న సంకల్పంతో ఉన్నానన్నారు.
Comments
Loading comments...

