Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ జీజీ కళాశాలలో ఉద్యోగ మేళా

Follow Udayam on Google
raju Sep 03, 2026 6:38 PM నిజామాబాద్General
నిజామాబాద్ జీజీ కళాశాలలో ఉద్యోగ మేళా - Udayam
జీజీ కళాశాలలో సెప్టెంబర్ 5న శనివారం ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ ప్రొ. పి రామ్మోహన్ రెడ్డి తెలిపారు. 2025, 2026లో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీలో 75% మార్కులతో ఇంటర్ పూర్తిచేసినవారు అర్హులని ఆయన పేర్కొన్నారు. గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల TSKC ల్యాబ్లో జాబ్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు వివరించారు.

Comments

G
Loading comments...