Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ ఎయిర్ పోర్ట్ప కీలక ప్రకటన చేసిన మంత్రి

Follow Udayam on Google
raju Sep 11, 2026 6:23 PM నిజామాబాద్General
నిజామాబాద్ జిల్లాలో ఎయిర్ పోర్ట్ ఏర్పాటుపై రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. కేంద్ర ప్రభుత్వం నిజామాబాద్ లో ఎయిర్ పోర్ట్ ఏర్పాటు చేస్తామంటే రాష్ట్ర ప్రభుత్వం తరుఫున ప్రతిపాదనలు ముందుకు తీసుకెళ్తామన్నారు. అసెంబ్లీలో ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి ప్రశ్నకు బదులుగా సమాధానం ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం తరుఫున పూర్తి సహకారం అందిస్తామన్నారు.

Comments

G
Loading comments...