Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ ఎస్ టి యు 80 వసంతాల మహోత్సవం

Follow Udayam on Google
raju Sep 12, 2026 6:50 PM నిజామాబాద్General
నిజామాబాద్ ఎస్ టి యు 80 వసంతాల మహోత్సవం - Udayam
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని న్యూ అంబేద్కర్ ఆడిటోరియంలో స్టేట్ టీచర్స్ యూనియన్ 80 వసంతాల మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్గీత కార్మికుల సంక్షేమ సంఘం చైర్మన్ శేఖర్ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 79 ఏళ్లు పూర్తి చేసుకుని 80వ వసంతంలోకి అడుగుపెట్టడం వెనుక నిరంతర స్ఫూర్తి, శ్రమ, నిబద్ధత ఉన్నాయని వారు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...