వార్తలకు తిరిగి వెళ్లండి

పాలిటెక్నిక్ విద్యార్థులకు నష్టం కలిగించే జీఓ నం.97ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ టీజీవీపీ జిల్లా అధ్యక్షుడు బొబ్బిలి కళ్యాణ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
నిరసన చేస్తున్న విద్యార్థి నాయకులను పోలీసులు అరెస్టు చేయడాన్ని ఆయన ఖండించారు. జీఓ 97 ను వెంటనే వెనక్కి తీసుకోకపోతే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
Comments
Loading comments...

