Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ ఎమ్మెల్యేలు తగ్గేదేలే

Follow Udayam on Google
raju Sep 11, 2026 3:32 PM నిజామాబాద్General
నిజామాబాద్ ఎమ్మెల్యేలు తగ్గేదేలే - Udayam
సోషల్ మీడియా వేదికగా ప్రస్తుతం 80's ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఎవరికి వారు తమ ఫొటోలను 80's ట్రెండ్కు తగ్గట్లు మార్చి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ ట్రెండ్కు యువతతో పాటు పలువురు ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు. అయితే తామేం తీసిపోము అన్నట్లు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి సైతం తమ ఫొటోలను అప్పటి లుక్తో షేర్ చేశారు.

Comments

G
Loading comments...