వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ డివిజన్ పెండింగ్ కేసుల పురోగతిపై పోలీస్ కమిషనర్ సాయి చైతన్య బుధవారం సమీక్ష నిర్వహించారు పండుగల నేపథ్యంలో పటిష్ట బందోబస్తు, డ్రగ్స్, గంజాయి, సైబర్ నేరాలు, గుట్కా, పేకాటపై ప్రత్యేక దాడులు, అవసరమైతే
PD యాక్ట్, రోడ్డు ప్రమాదాల నివారణకు బ్లాక్ స్పాట్ల గుర్తింపు, డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు, పాత నేరస్తులపై నిఘా, మహిళా భద్రతకు షీ టీమ్స్ బలోపేతం చేయాలని సిపీ ఆదేశించారు.
Comments
Loading comments...

