Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ చెరువులో వ్యక్తి మృతదేహం

Follow Udayam on Google
Raju Sep 26, 2026 1:39 PM నిజామాబాద్తెలంగాణ
నిజామాబాద్ చెరువులో వ్యక్తి మృతదేహం - Udayam
నిజామాబాద్ ఖిల్లా ప్రాంతంలో గల రఘునాథ చెరువులో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు 5వ టౌన్ ఎస్ఐ సునీల్ తెలిపారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది సహాయంతో మృతదేహాన్ని వెలికితీశారు. పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. మృతుడిని మహమ్మద్ ఇమ్రాన్ (42)గా గుర్తించారు. మృతికి గల కారణాలపై విచారణ చేపట్టినట్లు ఎస్ఐ తెలిపారు.

Comments

G
Loading comments...