వార్తలకు తిరిగి వెళ్లండి

నవీపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2025 నవంబర్ 25న జరిగిన హత్య కేసులో నిందితుడికి నిజామాబాద్ IV అదనపు జిల్లా&సెషన్స్ కోర్టు జీవిత ఖైదు విధిస్తూ న్యాయమూర్తి దుర్గ ప్రసాద్ సోమవారం తీర్పు చెప్పారు.
బంధువైన మల్కాపూర్కు చెందిన ఆకుల అనంత మహిళ మెడలోని బంగారు ఆభరణాల కోసం ఆమెను గొంతు నులిమి హత్య చేసి, ఆభరణాలు ఎత్తుకెళ్లిన కేసులో మోస్రా గ్రామానికి చెందిన కుమురం సాగర్ను దోషిగా తేల్చి శిక్ష విధించారు.
Comments
Loading comments...

