వార్తలకు తిరిగి వెళ్లండి
దేశంలో ఓట్ చోరీ కాదు రాహుల్ గాంధీ అఖల్ చోరీ జరుగుతోందని ఎంపీ అరవింద్ ఆరోపించారు. ఎలక్షన్ కమిషన్లో అభిప్రాయ బేధాలు ఉండటం సహజం, కానీ తుది నిర్ణయం చీఫ్ కమిషనర్ తీసుకుంటారన్నారు. గాంధీ కుటుంబానికి ఇవన్నీ అర్థం కాదన్నారు. ప్రజాస్వామ్య విధానాలు పాటించకనే కాంగ్రెస్ చీలిపోయిందని ఆరోపించారు.
రేపోమాపో రేవంత్ కూడా పోతారేమో అని అన్నారు. సీఈసీని అత్యధికంగా వాడుకుంది కాంగ్రెస్ పార్టీనే అని ఎంపీ ధ్వజమెత్తారు.
Comments
Loading comments...

