Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ అక్టోబర్ 2న కలెక్టరేట్ ముట్టడి నంబూరి తబిత

Follow Udayam on Google
raju Sep 20, 2026 5:00 PM నిజామాబాద్General
అక్టోబర్ 2న నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట భారీ నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు మాదిగ మహిళా సమాఖ్య జాతీయ అధ్యక్షురాలు నంబూరి తబిత మాదిగ పిలుపునిచ్చారు. ఆమె మాట్లాడుతూ జిల్లాలో నూతన మహిళా సంఘాలు, మహాజన మహిళా సంఘాల నిర్మాణం, అక్టోబర్ 2న తలపెట్టిన మద్యపాన నిషేధ నిరసన కార్యక్రమమే ప్రధాన అజెండాగా సమావేశం నిర్వహించినట్లు ఆమె తెలిపారు.

Comments

G
Loading comments...