Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు: సీపీఎం

Follow Udayam on Google
raju Sep 08, 2026 4:18 PM నిజామాబాద్General
ఆశా వర్కర్ల అక్రమ అరెస్టులను సీపీఎం జిల్లా కార్యదర్శి రమేశ్ బాబు ఖండించారు.ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మంగళవారం చలో హైదరాబాద్ పిలుపునివ్వగా జిల్లాలోని అర్ధరాత్రి నుంచి మహిళలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించడం ఆశా వర్కర్లకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు రూ.18 వేల జీతం చెల్లించాలని, ఉద్యోగ భద్రత, ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...