వార్తలకు తిరిగి వెళ్లండి

తాండూరు నీటిపారుదల శాఖ కార్యాలయంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. శాఖ DEE శంకర ప్రసాద్, లస్కర్ బంటు నరసప్ప జాతీయ జెండాను ఆవిష్కరించారు.
అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు. కార్యక్రమంలో శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొని దేశభక్తిని చాటుకున్నారు.
Comments
Loading comments...

