వార్తలకు తిరిగి వెళ్లండి

చండూరు మండలం బంగారిగడ్డ గ్రామంలో తాగునీటిని వృథా చేసినందుకు వేముల నర్సింహులుకు గ్రామపంచాయతీ అధికారులు రూ.5 వేల జరిమానా విధించారు. నల్లాకు ట్యాప్ లేకుండా నీటిని రోడ్డుపై వదిలేయడాన్ని కార్యదర్శి కోటి తనిఖీల్లో గుర్తించారు.
24 గంటల్లో జరిమానా చెల్లించాలని అధికారులు ఆదేశించారు. మరోసారి ఇదే విధంగా నీటిని వృథా చేస్తే నల్లా కనెక్షన్ తొలగిస్తామని హెచ్చరించారు.
Comments
Loading comments...

