వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామంలోని ప్రజల కోసం పరిశుభ్రమైన నీటిని సరఫరా చేసేందుకు ట్యాంకులను శుభ్రం చేయిస్తున్నామని దండేపల్లి మండలంలోని అల్లిపూర్ గ్రామ కార్యదర్శి లావణ్య తెలిపారు. శనివారం గ్రామ శివారులోని నీటి ట్యాంకును స్థానిక సర్పంచ్ కొత్తపల్లి కళా చిరంజీవి ఆధ్వర్యంలో శుభ్రం చేయించారు.
గ్రామంలోని ప్రతి ఇంటికి మిషన్ భగీరథ పైప్ లైన్ ద్వారా నీటిని సర్పంచ్ జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

