Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నీటి సంఘం అధ్యక్షుల ఫిర్యాదు

Follow Udayam on Google
T. SRINU BABU Aug 24, 2026 1:41 PM పల్నాడుGeneral
నీటి సంఘం అధ్యక్షుల ఫిర్యాదు - Udayam
కలెక్టర్ కార్యాలయంలో రొంపిచర్ల, సంతగుడిపాడు, ఘంటావారిపాలెం నీటి సంఘాల అధ్యక్షులు డీఈఈ విజయలక్ష్మిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. తమను అగౌరవంగా మాట్లాడటంతో పాటు బిల్లుల కోసం లంచం డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. ఆమెను FAC బాధ్యతల నుంచి తొలగించాలని కోరారు. పరిష్కారం కాకపోతే మూకుమ్మడి రాజీనామాలు చేసి న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...