వార్తలకు తిరిగి వెళ్లండి

సింగనమల మండలం పోతురాజు కాలువ గ్రామంలో మంగళవారం పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు శ్రావణి పాల్గొన్నారు. గ్రామంలో ఇంటింటికి వెళ్లి పింఛన్లను పంపిణీ చేశారు. గ్రామంలో ఉన్న తీవ్ర నీటి సమస్యని గ్రామస్తులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
గ్రామంలో నీటి సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యేలు కోరారు.
Comments
Loading comments...

