Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నీటి మోటార్ మరమ్మతుకు వినతి

Follow Udayam on Google
sachin kumar Aug 21, 2026 4:08 PM కామరెడ్డిGeneral
నీటి మోటార్ మరమ్మతుకు వినతి - Udayam
బిచ్కుంద మున్సిపాలిటీ 6వ వార్డులో నీటి మోటార్ పనిచేయకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా కౌన్సిలర్ సూచన అనంతరం మోటార్ మరమ్మతు చేస్తామని సిబ్బంది తెలిపినట్లు స్థానికులు పేర్కొన్నారు. మోటార్ను వెంటనే మరమ్మతు చేసి నీటి సరఫరాను పునరుద్ధరించాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ జుక్కల్ ఇన్ఛార్జి జాదవ్ ఈశ్వర్ మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు.

Comments

G
Loading comments...