వార్తలకు తిరిగి వెళ్లండి

యాసంగి పంటల సాగులో రైతులు ముందస్తు ప్రణాళికతో ముందుకెళ్లాలని లింగాల ఘనపూర్ మండల వ్యవసాయ అధికారి నజరుద్దీన్ సూచించారు. ఎల్‌నినో ప్రభావంతో రానున్న రోజుల్లో వర్షపాతం తగ్గే అవకాశం ఉందని తెలిపారు.
నీటి లభ్యతను బట్టి పంటలు ఎంపిక చేసుకోవాలని, వరికి బదులుగా తక్కువ నీటితో సాగయ్యే శనగ, పెసర, మినుము వంటి ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని కోరారు.
Comments
Loading comments...

