వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న ఎల్‌నినో పరిస్థితుల కారణంగా వర్గాలుగా తక్కువగా ఉండటం, ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్న నేపథ్యంలో ఉద్యాన పంటలు సాగుచేసే రైతులు సమర్థవంతమైన పద్ధతులు పాటించాలని ఉద్యానశాఖ అధికారిణి స్వాతి సూచించారు.
గురువారం విజయనగరం జిల్లాలో గంట్యాడ లో ఆమె మాట్లాడుతూ నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని పంటల సంరక్షణ చర్యలు చేపట్టాలని తెలిపారు.
Comments
Loading comments...

