వార్తలకు తిరిగి వెళ్లండి

మిడ్జిల్ మండలం మసిగుండ్లపల్లి శివారులో శ్రీనివాసులు (42) నీటి గుంతలో పడి మృతి చెందారు. ఈత రాకపోవడంతో ఫార్మ్ పాండ్‌లో మునిగినట్లు స్థానికులు తెలిపారు.
రెండు నెలల క్రితమే రోడ్డు ప్రమాదంలో తమ్ముడు రాజు మృతి చెందగా, ఇప్పుడు అన్న శ్రీనివాసులు కూడా ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబాన్ని తీవ్ర విషాదం అలుముకుంది.
Comments
Loading comments...

