వార్తలకు తిరిగి వెళ్లండి

నీటి ఎద్దడిపై మున్సిపల్ మంత్రి నారాయణ, విశాఖ, విజయనగరం జిల్లాల కలెక్టర్లు, జీవీఎంసీ కమిషనర్, నీటిసరఫరా అధికారులతో ఆదివారం జూమ్ కాల్ లో ఎమ్మల్యే గంటా శ్రీనివాసరావు మాట్లాడారు.
కనీస అవసరాలకు సైతం నీరు లేక ఎంవీవీ సిటీ ఫ్లాట్ లలో నివాసముంటున్న వారు ఎదుర్కొంటున్న ఇబ్బందిని అధిగమించేలా ట్యాంకర్లతో నీటిని సరఫరా చేయాలని సూచించారు. ట్యాంకర్ల ద్వారా లీటర్ల నీటిని ఎంవీవీ సిటీకి సరఫరా చేసినట్టు తెలిపారు.
Comments
Loading comments...

