Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నీటి భద్రతపై గ్రామ సభలో చర్చ

Follow Udayam on Google
RR REDDY Sep 05, 2026 10:03 PM నిజామాబాద్General
నీటి భద్రతపై గ్రామ సభలో చర్చ - Udayam
ఇందల్వాయి మండలం గంగారం తండా గ్రామపంచాయతీ పరిధిలో నిర్వహించిన గ్రామ సభలో నీటి భద్రత, మౌలిక సదుపాయాలు, జీవనోపాధి, విపత్తుల నివారణపై చర్చించారు. నీటి వృథాను అరికట్టి ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయడంతో పాటు వర్షపు నీటిని సంరక్షించాలని అధికారులు సూచించారు. గ్రామ అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం అవసరమని, విపత్తులపై ముందస్తు చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో శ్రీనివాస్ తెలిపారు.

Comments

G
Loading comments...