Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నీట్‌ పరీక్షలో భారీ మార్పులు: సీబీటీకి ఎన్‌టీఏ సన్నాహాలు

Follow Udayam on Google
SHRUTHI Sep 14, 2026 8:21 AM జాతీయంGeneral
నీట్‌ పరీక్షలో భారీ మార్పులు: సీబీటీకి ఎన్‌టీఏ సన్నాహాలు - Udayam
దేశవ్యాప్తంగా వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించే నీట్-యూజీ పరీక్షను త్వరలో కంప్యూటర్ ఆధారిత విధానంలోకి (సీబీటీ) మార్చనున్నట్లు జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) డీజీ అభిషేక్ సింగ్ వెల్లడించారు. పరీక్షల్లో అక్రమాలను అరికట్టేందుకు బయోమెట్రిక్ ధ్రువీకరణ, ముఖ గుర్తింపు (ఫేస్ ఆథెంటికేషన్) వంటి సాంకేతికతలను ఉపయోగిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

Comments

G
Loading comments...