Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నీట్ పీజీ పరీక్షకు పటిష్ట పోలీసు బందోబస్తు

Follow Udayam on Google
sreekanth patel Aug 30, 2026 10:58 AM మహబూబ్‌నగర్General
నీట్ పీజీ పరీక్షకు పటిష్ట పోలీసు బందోబస్తు - Udayam
మహబూబ్‌నగర్‌లో నీట్ పీజీ ప్రవేశ పరీక్ష నేపథ్యంలో జిల్లా ఎస్పీ డి. జానకి, ఐపీఎస్ పరీక్షా కేంద్రాలను సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్‌తో కలిసి ఫాతిమా విద్యాలయం, జేపీఎన్‌సీఈ కేంద్రాలను తనిఖీ చేశారు. పోలీసు సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...