వార్తలకు తిరిగి వెళ్లండి

ఆగస్టు 30న జరిగే నీట్–పీజీ పరీక్షకు జగిత్యాల జిల్లాలో జేఎన్‌టీయూ కొండగట్టులో రెండు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. 100 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు
పరీక్షను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు కలెక్టర్ బి. సత్య ప్రసాద్ తెలిపారు.
Comments
Loading comments...

