Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నీట్ పీజీ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్

Follow Udayam on Google
RR REDDY Aug 21, 2026 7:25 PM నిజామాబాద్General
నీట్ పీజీ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్ - Udayam
ఈ నెల 30న జరిగే నీట్ పీజీ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. జిల్లాలో 265 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారని తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు, బయోమెట్రిక్, విద్యుత్, తాగునీరు, వైద్య సదుపాయాలు కల్పించడంతో పాటు భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు.

Comments

G
Loading comments...