Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నీట్ పీజీ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు

Follow Udayam on Google
sreekanth patel Aug 27, 2026 10:55 AM మహబూబ్‌నగర్General
నీట్ పీజీ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు - Udayam
జిల్లాలో ఆగస్టు 30న జరగనున్న నీట్ పీజీ పరీక్షను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ ఖుష్బూ గుప్తా అధికారులను ఆదేశించారు. పరీక్ష కేంద్రాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని సూచించారు. నిరంతర విద్యుత్, ఇంటర్నెట్, వైద్య సహాయం, తాగునీరు, రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...