వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో నీట్ పీజీ పరీక్షకు 265 మంది అభ్యర్థులు హాజరుకానుండగా, అర్సపల్లి, మల్లారంలోని పరీక్ష కేంద్రాలను కలెక్టర్ భవేష్ మిశ్రా సందర్శించారు. కంప్యూటర్లు, సీసీ కెమెరాలు, బయోమెట్రిక్, ఇంటర్నెట్ తదితర సదుపాయాలను పరిశీలించారు.
విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని, తాగునీరు, వైద్య సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు.
Comments
Loading comments...

