వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదివారం జరిగే నీట్ పీజీ-2026 పరీక్షల సందర్భంగా పరీక్ష కేంద్రాల వద్ద ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు సెక్షన్ 163 బీఎన్ఎస్ అమల్లో ఉంటుందని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు.
కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో ఐదుగురికి మించి గుమిగూడరాదన్నారు. సభలు, ర్యాలీలు, మైకులు, డీజేలు, ధర్నాలకు అనుమతి లేదన్నారు. పోలీస్ బందోబస్తు, పెట్రోలింగ్ ఏర్పాటు చేశామన్నారు.
Comments
Loading comments...

