Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నీట్ పీజీ ఎగ్జామ్: పటిష్ట ఏర్పాట్లు చేయండి

Follow Udayam on Google
sreekanth patel Aug 24, 2026 5:43 PM మహబూబ్‌నగర్General
నీట్ పీజీ ఎగ్జామ్: పటిష్ట ఏర్పాట్లు చేయండి - Udayam
​ఆగస్టు 30న జరిగే నీట్ పీజీ ప్రవేశ పరీక్షను కట్టుదిట్టంగా జరపాలని మహబూబ్‌నగర్ కలెక్టర్ కుష్బూ గుప్తా సూచించారు. కలెక్టరేట్‌లో పోలీస్, విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు. విద్యార్థులు ఫోన్లు, వాచీలు, ఇయర్‌ఫోన్లు సహా ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను కేంద్రాల్లోకి తీసుకురావద్దని తేల్చిచెప్పారు

Comments

G
Loading comments...