వార్తలకు తిరిగి వెళ్లండి

నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ మెడికల్ సైన్సెస్ ఈనెల 30న నిర్వహించనున్న నీట్ పీజీ-2026 ప్రవేశ పరీక్షకు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పటిష్ఠ భద్రతా ఏర్పాటు చేసినట్లు సిపి సాయి చైతన్య తెలిపారు.
పరీక్ష ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరగనుంది. నగరంలో మున్నూరు కాపు సంఘం, ఎ.వి. ఎంటర్ప్రైజెస్, ఆయేషా కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్లోని షిఫ్ట్ టెక్నాలజీస్ కేంద్రాలను పరీక్ష కోసం ఏర్పాటు చేశారు.
Comments
Loading comments...

