Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నీట మునిగిన పోలాలను పరిశీలించిన MRO

Follow Udayam on Google
Satyanarayana Patnaik Sep 24, 2026 7:00 PM విజయనగరంఆంధ్రప్రదేశ్
నీట మునిగిన పోలాలను పరిశీలించిన MRO - Udayam
గజపతినగరం మండలంలో నీట మునిగిన వరి, మొక్కజొన్న పంటలను గురువారం మండల వ్యవసాయ శాఖ అధికారి కిరణ్‌ కుమార్‌, తహసీల్దార్‌ భరత్‌ కుమార్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా పంటలు నీట మునగడంతో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పంట సంరక్షణ చర్యలను వివరించారు. వారు మాట్లాడుతూ రానున్న రోజుల్లో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున పొలాల్లో నీరు నిల్వ ఉండకుండా కాలువల ద్వారా బయటకు పంపించాలని సూచించారు.

Comments

G
Loading comments...