వార్తలకు తిరిగి వెళ్లండి

ఇటీవల వెలువడిన నీట్ 2026 లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ప్రజాసంఘాల నాయకులు సన్మానించారు. వారు మాట్లాడుతూ.. నీట్ లో ఉత్తమ ఫలితాలను సాధించడం అమరచింత పట్టణానికి గర్వకారణమని వారు ఈ సందర్భంగా కొనియాడారు.
భవిష్యత్తులో డాక్టర్లుగా రాణించి పేదలకు మెరుగైన వైద్యం అందించే దిశగా కృషి చేయాలని ప్రజాసంఘాల నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

